Team India West Indies Tour 2019: India opener Shikhar Dhawan posted a video of him acing the Bottle Cap Challenge. Dhawan will be hoping to make the India squad for their tour of the West Indies, starting August 3.
#teamindiawestindiestour2019
#teamindiawestindiessquad2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
చేతి వేలి గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి అర్దంతరంగా తప్పుకున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. బ్యాట్ పట్టడమే కాదు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ విసిరిన చాలెంజ్‌లో విజయం సాధించాడు. యువరాజ్ సింగ్ విసిరిన 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'ను గబ్బర్ స్వీకరించాడు.